దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు జనంపల్లి రాజు కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో శనివారం రాత్రి 10 గంటలకు దేవరకద్ర mla జిఎంఆర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.