మహిళా సాధికారత పై పార్లమెంట్ మరియు శాసన కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఈనెల 14 15 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందని దేశం గర్వించదగ్గ స్థాయిలో కలిసికట్టుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మహిళ ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారని చెప్పారు.