ప్రచురణార్థం మెదక్ 06 సెప్టెంబర్ 2025 • సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’ -టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యవిద్యావంతుల తయారీలో టీచర్ల పాత్ర ఎనలేనిదగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డిదేశాధినేతకైన, రాజ్యాధినేతకైన బడి తోనే ప్రస్థానం మొదలైందికలెక్టర్ ర్58 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో జెసి నగేష్ సైన్స్ అధికారి రాజిరెడ్డి సుదర్శన మూర్తి సర్వ శిక్ష అభియాన్ అధికారి జ్యోతి ఈశ్వరి నవీన్ రాజు ప్రజా సంఘాల నాయకులు ఉత్తమ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు