నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం. నూతన గృహప్రవేశ వేడుకల్లో జువ్వాడి నర్సింగరావు కోరుట్ల మండలం సర్పరాజు పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా మూడు ఇండ్లు పూర్తై శుక్రవారం నూతన గృహప్రవేశ వేడుకలు నిర్వహించగా ఇట్టి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని గృహ నిర్మాణ నిర్వాహకులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఇంటికి పెద్దన్నలా నూతన వస్త్రాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజా