Download Now Banner

This browser does not support the video element.

తుని నర్సీపట్నం వెళ్లే రహదారి గోతులమయం స్థానికుల ఆవేదన #localissue

Tuni, Kakinada | Aug 28, 2025
కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం వెళ్లే రహదారి హస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా గోతులు మయం కావడంతో ఆ రహదారిలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారంటూ వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ గా మార్చారు.అధికారులు స్పందించి ఈ గోతులు కప్పించాలని పలువురు గురువారం కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us