నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలానికి 71.82 టన్నుల యూరియా వచ్చినట్లు వీటిని మండలంలోని వివిధ గ్రామాల రైతులకు యూరియాను శనివారం అధికారుల ఆధ్వర్యంలో రైతులకు యూరియాను పంపిణీ చేసినట్లు నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.గిరీష్ మరియు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు. గ్రామాల వారీగా వచ్చిన యూరియా దామగట్లకు 11.97 మెట్రిక్ టన్నులు,వడ్డెమాను గ్రామానికి 11.97 మెట్రిక్ టన్నులు, మల్యాల గ్రామానికి 11.97 మెట్రిక్ టన్నులు,10 బొల్లవరం గ్రామంలో 11.97టన్నులు, బిజినవేముల గ్రామానికి 11.97 టన్నులు,కొణిదెల గ్రామానికి 11.97 టన్నుల యూరియా వచ్చిందని వీటిని వ్యవసాయ అధికారులు మరియు నం