Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో సందడి చేసిన హీరో నారా రోహిత్

India | Aug 23, 2025
సుందరకాండ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుందని హీరో నారా రోహిత్ పేర్కొన్నారు. శనివారం విజయవాడ నగరంలో సుందరకాండ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. సుందరకాండ చిత్రం వినోదాత్మకంగా రూపొందించబడిందని ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరించాలని ఆయన కోరారు గతంలో వెంకటేష్ చార్మి తీసిన సుందరకాండ చిత్రం లాగా ఉండదు పూర్తి వినోదాత్మకంగా డ్యూయల్ లవ్ స్టోరీ తో చిత్రము ఉంటుందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us