అల్వాల్ మండల పరిధి సర్వేనెంబర్ 538, క్రిస్మస్ ఇంట్లో ఇసుకదిబ్బల వద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు ఉండేది. క్రమంగా కనుమరుగు అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అధికారుల ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినప్పుడల్లా ఆక్రమ దారులు తొలగించడం పరిపాటిగా మారిందని స్థానికులు తెలిపారు. రాత్రి వేళలో మట్టితో నింపి చదివి చేయడం జరుగుతుందని, రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నేసి ఉంచాలని స్థానికులు కోరారు.