నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించిన మేరకు హర్షం వ్యక్తం చేస్తూ ఓబీసీ మోర్చా భిక్కనూర్ మండల శాఖ అధ్యక్షుడు చిన్నోళ్ల శంకర్ ఆధ్వర్యంలోభారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిజెపి. బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ ప్రధాన కార్యదర్శి అత్తేల్లి తిరుమలేష్ ఉపాధ్యక్షులు నాగర్తి నరేందర్ రెడ్డి అరిగే నర్సింలు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు యాదగిరి గౌడ్ ఏక్ నాథ్ రంజిత్ మెట్టు స్వామి వినయ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగణనతో పాటు కుల గణన చేయాలని కేబినెట్లో మోడీ తీసుకున్న నిర్ణయానికి తాము సంతోషం వ్