This browser does not support the video element.
అన్నింటికి సిద్ధపడే వచ్చాం: MLC పర్వతరెడ్డి
India | Aug 25, 2025
అన్నింటికి సిద్ధపడే వచ్చాం: MLC పర్వతరెడ్డి అమావాస్య తర్వాతే పౌర్ణమి విలువ తెలుస్తుందని, రాజకీయాల్లోకి అన్నింటికి సిద్ధపడే వచ్చామని MLC పర్వతరెడ్డి అన్నారు. అన్నవరం క్వారీలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు వెళ్లిన వారిపై MLA కృష్ణారెడ్డి అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణం అన్నారు. డ్రోన