గురువారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో ఏర్పాట్లను పరిశీలించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్. వనపర్తి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ముగించుకొని వివిధ ప్రాంతాల నుండి నిమజ్జనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని దానికోసం నిమజ్జన ఏర్పాట్లను నల్లచెరువులో అమ్మ జరుగును పటిష్ట ఏర్పాట్లను భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలియజేశారు ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిమర్జనం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం పోలీస్ శాఖ వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఉన్నారు.