జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా రక్తదానం చేశారుఈ కార్యక్రమంలో పెద్దఎత్తిన జనసేన కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని పార్టీ సూచించిందని రమేష్ బాబు తెలిపారు.