వర్షం కారణంగా ప్రభావితమైనశిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదననలు సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్,ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఈ.ఈ టీ జి డబ్ల్యూ ఐ డి సి,(రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ)ఏ ఈ ,డి ఇ లు అన్ని సంక్షేమ పాఠశాల అధికారులు ఆర్సిఓలతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు