Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: శంషాబాద్ నుంచి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం ట్రాఫిక్ జామ్

Ibrahimpatnam, Rangareddy | Aug 29, 2025
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న పాలమాకుల వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం శుక్రవారం ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది .వంతెన పై వాహనాలు నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us