నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తుని పట్టణానికి చెందిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురు ప్రసాద్ ఆదివారం తెలిపారు.అనేక స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా వైద్యశాలతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు మనం లేకపోయినా మన కళ్ళు నేత్రదానం చేస్తే సజీవంగా మరో ఇద్దరికి చూపును ప్రసాదిస్తుందని ఈ విషయంపై అవగాహన ర్యాలీ చేస్తున్నామని ఆయన తెలిపారు