జగిత్యాల - కోరుట్ల రహదారిలోనున్న స్వప్న బార్ & రెస్టారెంట్ లో హత్య కలకలం రేపింది.బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. తాగిన మైకం లో తోటి లేబర్ల తో గొడవకు దిగిన నేపాల్ కు చెందిన చరణ్ దీప్ సింగ్ (35) అనే చెఫ్ మధ్య గొడవ జరుగుతుంది. ఆ సమయంలో అక్కడేవున్న వెయిటర్ వంగా శ్రీనివాస్ వారి మధ్య గొడవను సర్ది చెప్పేందుకు వెళ్ళగా, శ్రీనివాస్ తోనూ చరణ్ దీప్ సింగ్ వాగ్వాదంకు దిగి, కోపం తో బీరు బాటిల్‌తో శ్రీనివాస్ తలపై బలంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.ఘటన జరిగిన విషయాన్న హోటల్ నిర్వాహకులతో సమాచారం అందుకున్న జగిత్యాల టౌన్ పోలీస్.