కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మైదానంలో శనివారం నార్త్ జోన్ దివ్యాంగుల క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి ఈ పోటీలో తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం జెట్లు తలపడ్డాయి. ఆటగాళ్లు చూపిన క్రీడా స్ఫూర్తి వేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది దివ్యాంగులు క్రీడల్లో చూపుతున్న ప్రతిభ సమాజానికి స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు తెలిపారు.