కమాన్పూర్ మండల ఎమ్మార్వో కార్యాలయం వద్ద MRO, ఎం వాసంతి, నాగారం రొంపి కుంట కమాన్పూర్ జూలపల్లి సిద్ధపల్లి పెంచికల్పేట్ గ్రామపంచాయతీ వద్ద VHPS(వికలాంగుల హక్కుల పోరాట సమితి) మండల అధ్యక్షుడు కన్నం స్వామి ఆధ్వర్యంలో వికలాంగులు ఆసరా పెన్షన్ దారుల పెంపునకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు వితంతువులు, వికలాంగులు పాల్గొన్నారు