Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: దేవనకొండలో నిర్లక్ష్యానికి గురైన పాత ఎమ్మార్వో ఆఫీస్

Alur, Kurnool | Sep 13, 2025
దేవనకొండలో ఉన్న పాత ఎమ్మార్వో ఆఫీసు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఒకప్పుడు ప్రజలతో రద్దీగా ఉండే ఈ కార్యాలయం.. ఇప్పుడు ఖాళీగా ఉండి నిర్లక్ష్యానికి గురవుతోంది. గోడలకు పగుళ్లు వచ్చి, పైకప్పుపై చెట్లు మొలకెత్తి, కార్యాలయం చుట్టూ కంపచెట్లు పెరిగాయి. విషయాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవనాన్ని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us