నిషేధిత గుట్కాలు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. బుధవారం కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మూడు పాన్ షాపులో తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వా నిషేధిత గుట్కాలు లభ్యం కావడం జరిగిందని వాటిని సీజ్ చేసి ఫయాజ్ అరీఫ్ మహేష్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. ఎవరైనా ప్రభుత్వా నిషేధిత గుట్కాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి