కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనం శుక్రవారం ఉదయం 12 గంటలు రెండవ రోజు కొనసాగింది. నగరంలోని వినాయక ఘాటు వద్ద 1,200 విగ్రహాలు నిమర్జనానికి ప్రారంభం కాగా రెండవ రోజు ఉదయం 10 గంటలకు నిమర్జనం కొనసాగింది. ఈ కార్యక్రమానికి గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు నిమర్జనాన్ని నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న గణనాధులకు భక్తులు వేడుకలు పలుకుతున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు కర్నూలు నగరవాసులు పెద్ద ఎత్తున చేరుకొని నిమజ్జనాన్ని తొలగించారు. పోలీసులు గట్టి బందోబస్తు తో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.