జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయి మందిరాల్లో నెలకొల్పిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం, మధ్యాహ్నం 12 గంటలకు మాతులచే సామూహిక కుంకుమ పూజ లను ఆలయ అర్చకులు గుండయ్య శర్మ, నంబి వాసుదేవాచార్య పూజ క్రతువులు లను నిర్వహించారు.విష్ణు సహస్ర పారాయణం, భక్తి పాటలతో భజనలను భక్తుల నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కేషన్ గౌడ్, మార కైలాసం, తవుటు రవిచంద్ర, పురుషోత్తమరావు, రామ్ కిషన్ రావు, కంచి కిషన్, కడలి రామకృష్ణారావు, చిలుక మారి గంగాధర్, యాదగిరి మారుతి రావు, సా