Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: శిధిలావస్థకు చేరుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్య శాఖ కార్యాలయం

Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లా మత్స్య శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. మత్స్య కారులందరికీ ఈ కార్యాలయం నుంచే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అమలుపరుస్తుంటారు. సుమారు 30 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ భవనానికి స్లాబు పెచ్చులు ఊడిపోతున్నాయి. మొదటి అంతస్తులో ఉన్న JD కార్యాలయానికి వెళ్లే మెట్లు బీటలు వారాయి. ఈ భవనానికి శాశ్వతంగా మరమ్మతులు చేపట్టకపోతే కూలిపోయే పరిస్థితిలో ఉందని మత్స్యకారులు అంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us