నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది... కన్నుల పండుగగా సాగిన కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.. శివనామస్మరణతో జొన్నవాడ మార్మోగింది.. అమ్మవారి భక్తురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్