చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రహరీని జెసిపి సహాయంతో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గురువారం ఏసీపీ నాగేంద్ర తొలగించారు హైరోడ్ విస్తరణలో భాగంగా ఎందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు ఇందులో భాగంగా పాత ప్రహరీని తొలగిస్తున్నట్లు తెలిపారు 100 అడుగుల రోడ్డు విస్తరణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.