Download Now Banner

This browser does not support the video element.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 32 వినతులు స్వీకరణ

Chittoor Urban, Chittoor | Aug 25, 2025
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పి సాయినాథ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చాలంటూ ఎ.ఎస్.పి అధికారులను ఆదేశించారు ఇందులో మొత్తం 32 ఫిర్యాదులు అందాయని కుటుంబ తగాదాలు 6 వేధింపులు మూడు ఇంటి తగాదాలు నాలుగు భూతగాదాలు 12 డబ్బు తగాదాలు ఐదు దారి తగాదాలు 2 వచ్చాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us