ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన గురు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన కూచిపూడి అందర్నీ ఆకర్షించింది. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన కూచిపూడి సాంస్కృతిక కార్యక్రమం అందర్నీ ఆకర్షించింది.