Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కళ్ళల్లో కారం పోసిన ఉపాధ్యాయుడు.. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

Armur, Nizamabad | Aug 23, 2025
నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు శంకర్ రెండు మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల కళ్ళల్లో చెవుల్లో హారం పోసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడుతో గొడవకు దిగారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us