నగరంలో అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి చేపట్టేందుకు ఓటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం రాజమండ్రి 39 డివిధుల్లో 24 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు.