నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మైనార్టీ గురుకులాలు ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్ కేజీబీవీలు ఇతర సంక్షేమ శాఖల ఇంటర్మీడియట్ తరగతుల కళాశాలలు ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్ లెక్చరులతో కలెక్టర్ బాధ వస్తే సమీక్ష నిర్వహించారు