Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఘట్కేసర్ లోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించిన మల్కాజిగిరి డిసిపి పద్మజారాణి

Medchal, Medchal Malkajgiri | Aug 26, 2025
ఘట్కేసర్ లోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును మల్కాజిగిరి డిసిపి పద్మజారాణి సందర్శించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జనంలో అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసిపి చక్రపాణి, సిఐలు బాలస్వామి, రాజు వర్మ, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us