త్తికొండలో వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లుపూర్తయ్యాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలోగణేశ్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ బోర్డుఆధ్వర్యంలో రెండు రోజులుగా అహర్నిశలు శ్రమించిబారికేడ్లు నిర్మించడం, డీడీటీ పౌడర్ చల్లడం, భక్తులువెళ్లే ప్రదేశాలలో లైట్లు ఏర్పాటు చేయడం వంటివిచేశామని ఎగ్జిక్యూటివ్ అధికారి నరసింహులు తెలిపారు.సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.