ఏలూరు జిల్లా కైకలూరు కలిదిండి మండలం కలిదిండి, సానరుద్రవరం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహానికి పేడ పూసిన వ్యక్తులను సీసీ కెమెరాల ఆధారాలతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ఘటన సంబంధించిన వివరాలను మంగళవారం రాత్రి 7 గంటలకు సీఐ రవికుమార్ మీడియాకు వివరాలు తెలిపారు..ఉద్దేశపూర్వకంగానే గ్రామంలో చిన్నపాటి అల్లర్లు సృష్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేశారన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి పేడ పూసిన వ్యక్తులను సీసీ కెమెరాల ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఉద్దేశపూర్వకంగానే గ్రామంలో చిన్నపాటి అల్లర్లు సృష్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేశారన్నారు.