Download Now Banner

This browser does not support the video element.

ఆందోల్: జోగిపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక బజార్ ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Andole, Sangareddy | Aug 26, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట పట్టణంలో మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక బజార్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టన్ను ఇసుక 1200 కి అందిస్తున్నామని పేర్కొన్నారు గతంలో లక్ష మందికి ఇందిరమ్మ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us