*ఫోటో ఎక్స్ప్తో ను విజయవంతం చేయ్యండి.- జిల్లా ఫోటో గ్రాఫర్స్ ల అధ్యక్షుడు - కంచి ఆనంద్* - ఫోటో ఎక్స్ప్తో పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా యస్.పి శ్రీనివాస్ రావు.ఈ నెల 19,20,21 తేదీలో జరిగే ఫోటో గ్రాఫర్ల పండగ ఫోటో ఎక్స్పో ను విజయవంతం చేయావలసిందిగా జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్, ప్రధాన కార్యదర్శి బండ చంద్ర శేఖర్, కోశాధికారి కూచిన శ్రీధర్ లు జిల్లా లోని వివిధ మండలం లోని ఫోటో గ్రాఫర్లను కోరారు. ఈ సందర్బంగా మెదక్ పట్టణంలోని మెదక్ జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున మెదక్ జిల్లాsp శ్రీనివాస్ రావు చేతుల మీదుగా ఫోటో ఎక్స్పోపోస్టర్ ఆవిష్కరించారు.