బుధవారం రోజున మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువును సందర్శించారు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా శుక్రవారం రోజున గణపతి నిమర్జనం పురస్కరించుకొని ఏర్పాట్లను పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం సజావుగా సాగేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలంటే పెద్ద పెళ్లి డిసిపి ఏసిపి సీఐలకు సూచనలు చేశారు క్రేన్ల సహాయంతో నిమజ్జనం కొనసాగడంపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ సీఐ ప్రవీణ్ ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు