Download Now Banner

This browser does not support the video element.

గుండెపోటుతో పాణ్యం పంచాయతీ మాజీ ఉప సర్పంచ్‌ మృతి, పార్థివ దేహానికి మాజీ, MLA కాటసాని నివాళి

Panyam, Nandyal | Oct 6, 2025
పాణ్యం పంచాయతీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మాజీ ఉప సర్పంచ్ షేక్ మహబూబ్ బాషా (60) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఈ సమాచారం తెలుసుకున్న వైయస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us