ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేక పథకాలు అవసరం,ఐహెన్ఆర్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనిసా పాషా అన్నారు. ఓర్వకల్లు మండలం నన్నూరు పాఠశాలలో వారు మాట్లాడుతూ.. అజ్ఞానాంధకారంలో ఉన్న విద్యార్థులను జ్ఞానం అనే వెలుగువైపు నడిపించేది గురువులని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.