పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాల లు పి పి పి పద్ధతిలో నిర్మించుటకు ప్రతిపాదనలు చేయడం జరిగిందని వీటి యొక్క నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య మాట్లాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన