తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు హరిజనవాడ గ్రామంలో ఇంటిముందు మీరు వస్తుందని శ్రీదేవి అనే మహిళపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా పిడుగులతో దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన శ్రీదేవి తన ఇంటి సమీపంలో నీరు వస్తుందని ఓ వ్యక్తి మద్యం మత్తులో పిడుగులతో తనపై దాడి చేశారని శ్రీదేవి తెలిపింది అనంతరం ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించగా ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు అనంతరం పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటన గల కారణాలు విచారణ చేపట్టారు