భద్రత పక్షోత్సవాల్లో బహుమతులు సాధించడం గొప్ప విషయం అని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పాటు జీవీటీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు బహుమతులు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.