ఫీజుల బకాయి విడుదల చేయకుంటే బిఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది.ఎస్ఎఫ్ఐమాజీ నాయకులు వై విక్రమ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్షను ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు వై. విక్రమ్ ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటాలకు మా యజమాన్యాల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ పెండింగ్స్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుంటే జిల్లాలో మంత్రులను అడ్డుకుంటాం,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్,భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల దీక్ష కార్యక్రమాన్ని చెప్పినారు.