జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు వేకువజాము నుంచే తంటాలు పడాల్సి వస్తుందని సారంగాపూర్ సొసైటీ కి యూరియా వచ్చిందని తెలియగానే ఆదివారం ఉదయమే సుమా మరు 6 గంటల నుండి తరలివచ్చిన రైతులు... ఆధార్ కార్డు జిరాక్స్ లు లైన్ లో పెట్టారు.. ఒక్క లారీ మాత్రమే రావడంతో తమకు దొరుకుతుందా లేదా అనే ఆందోళనలో రైతులు అక్కడే వేసి చూస్తున్నారు. వరి పంటకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో యూరియా డిమాండ్ జిల్లాలో భారీగా పెరిగింది... ఒకటి రెండు లారీలు వస్తున్న రైతులకు యూరియా సరిపోవడం లేదు... ప్రభుత్వం యూరియా కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు...