ఈద్ మిలాద్ ఉన్ నబి సందర్భంగా సిర్పూర్ టి సామాజిక ఆసుపత్రిలో 40 మంది యువకులు రక్తదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని అబ్దుల్ రఫీక్ అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చునని కులమతలకు అతీతంగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందనీయమని అబ్దుల్ రఫీక్ అన్నారు,