వరంగల్ జిల్లా: అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తే వాటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ కావ్య శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ అధ్యక్షతన రైల్వే మున్సిపల్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ కావ్య మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.