Download Now Banner

This browser does not support the video element.

మైలవరం పట్టణంలో కుండపోత వర్షం, స్తంభించిన జనజీవనం

Mylavaram, NTR | Aug 27, 2025
మైలవరం పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల నుండి బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం పడింది దీంతో జనజీవనం స్తంభించిపోయింది వినాయక చవితి పర్వతను సందర్భంగా మండప నిర్వహకులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు అయినప్పటికీ వినాయక చవితి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us