బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వ వలన రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని రైతులు ప్రజల పక్షాన పోరాడేందుకు బిజెపి పార్టీని వేడి ఈనెల 25న ప్రగతిభవన్లో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయభారతి తెలిపారు. ఆలూరు మండల కేంద్రంలోని ఆమె నివాసంలో శుక్రవారం 2:50 విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని రైతుల పక్షాన మళ్లీ తెలంగాణ ఉద్యమ తరహాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్