ఓయూవతి అదృష్టమైన సంఘటన మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన ఆదిశేషయ్య అనే వ్యక్తి చిన్న షాపూర్ లో నివాసముంటున్నాడు. కాగా అతని కూతురు లావణ్య వయసు 18 పది రోజుల క్రితం ఆదిశేషయ్య ఇంటికి వచ్చింది. కాగా బుధవారం సాయంత్రం బాత్రూం కి వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. చుట్టుపక్కల మరియు తెలిసిన వారి వద్ద ఆచూకీలంభించకపోవడంతో గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.