నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.