తిరుపతిలో ఆరు నెలల చిన్నారి రమ్య మిస్సయిన ఘటన విదిద్యమై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటికే అణువణువు తిరుపతిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే మూడు స్పెషల్ టీం లో ఏర్పాటు చేసిన ఎస్పీ నగరం నుంచి వెళ్లే ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీ చేస్తున్నారు పాప ఇంటి వద్ద అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ డ్రోన్ కెమెరాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.